Logo
Date of Publish : 18 January 2024, 5:46 am
Editor : Sake Naresh

హిందూ స్మశానవాటికను డంపింగ్ యార్డ్ గా మార్చేసిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 24వ డివిజన్ నవోదయ కాలనీలో పర్యటించి అక్కడ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ స్థానిక మహిళలను ఎవరిని అడిగిన ఏ ఇంటికి వెళ్లిన హిందూ స్మశాన వాటికలో పెరుగుపోయిన చెత్త వ్యర్థాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటి దుర్వాసన భరించలేక అనేకమంది శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారని అంటూ అనంత వెంకట్రామిరెడ్డి ఇదేనా 800 కోట్ల అభివృద్ధి ఇది స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ఆ అనే విధంగా ఉందని ప్రజల నుంచి ప్రతి ఇంటికి నేల నెల150 రూపాయల చెత్త పన్ను వసూలు చేస్తున్నారని అన్నారు.  కానీ చెత్తను ఏమాత్రం తీయడం లేదని మున్సిపల్ ఉద్యోగులను అడిగితే మాకు డీజల్ కి డబ్బులు ఇవ్వడం లేదు అందుకే చెత్త ఇక్కడే వదులుతున్నమని సమాధానం చెప్తున్నారని అన్నారు. ఇలా గైతే ప్రజల ఆరోగ్య పరిస్తితి ఏమి కావాలని మేము ఈ ఎమ్మెల్యే ని ప్రశ్నిస్తున్నాము. ఈ సమస్యపై త్వరలోనే మున్సిపల్ ఉన్నతాధికారులను కలిసి వీరి సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యేలాగ కృషి చేస్తామని చెప్తూ ప్రజలు కచ్చితంగా జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి దరాజ్ భాష వీర మహిళలు లక్ష్మి సరోజమ్మా, కలన, సానియా, అనురాధ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com