Logo
Date of Publish : 14 December 2022, 5:02 pm
Editor : Sake Naresh

మంత్రి రోజమ్మ ఆత్మ శుద్ధితో మాట్లాడండి : జనసేన నాయకురాలు తుమ్మి లక్ష్మిరాజ్

      ఉత్తరాంధ్ర, (జనస్వరం) : పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ ఆత్మ శుద్ధితో మాట్లాడాలని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మహిళ విభాగం సభ్యురాలు తుమ్మి లక్ష్మి రాజ్ తెలిపారు. జగన్ పై ఉన్న అభిమానంతో కాదు విలువలతో కూడిన రాజకీయం చేస్తే ఒక మహిళగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం అంతేగాని టిడిపిలో మీరు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని విమర్శించడం, వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుని విమర్శించడం మీకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో పెట్టిన పథకాలకు పెట్టిన పేర్లును బ్రతికున్న వ్యక్తులపై ఎవరైనా పెడతారా పథకాలకు కీర్తిశేషులు పేర్లు పెట్టాలి అని వివరణ ఇచ్చిన రోజమ్మ,  ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఏ పథకానికి కీర్తిశేషులు పేర్లు ఉన్నాయో తెలియజేయాలని ప్రశ్నించారు.    కాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ పైన రిజిస్ట్రేషన్ బాండ్ పేపర్ పైన అన్నిటి పైన మీ జగన్ ఫోటో వేయడం పైన మీ రాజకీయ అభివృద్ధి అనేది ప్రజలకు తెలుస్తుందని మీరా వారాహి కోసం మాట్లాడే అంత నిజమైన నిబద్ధతగల రాజకీయ నాయకులని మండిపడ్డారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com