Logo
Date of Publish : 09 January 2023, 4:15 pm
Editor : Sake Naresh

మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి – జనసేన నేత కొల్లి బాబి

      కైకలూరు, (జనస్వరం) : పవన్, మెగాస్టార్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని కైకలూరు నియోజకవర్గ స్థానిక సంస్థలు ఎన్నికలు ఇంచార్జ్ కొల్లి వరప్రసాద్ (బాబి) హెచ్చరించారు. ఆదివారం కైకలూరు పట్టణంలోని నియోజవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ లపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే జనసేన కార్యకర్తలు అందరూ నీపై దాడికి పాల్పడానికి ఎటువంటి సందేహం లేదన్నారు. వీర మహిళ తోట లక్ష్మి మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడే స్థాయి మంత్రి రోజాకి లేదన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో కైకలూరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com