Logo
Date of Publish : 21 April 2022, 3:28 pm
Editor : Sake Naresh

నిమ్మలపాడు గ్రామంలో (ఏపీఎండీసీ) మైనింగ్ మాఫియా ? కొమ్ము కాస్తున్న ప్రజా ప్రతినిధులు : జనసేన నాయకులు

             అరకు ( జనస్వరం ) : జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి. మాట్లాడుతూ, బ్లాస్టింగ్ పర్మిషన్ లేకుండా నిమ్మలపాడు గ్రామంలో ఏపీఎండీసీ వారు ఎలా బ్లాస్టింగ్ చేయుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసా చట్టం ప్రకారముగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభ నిర్వహించకుండా ఏపీఎండీసీ వారు ఏ విధంగా అనుమతి తీసుకుని ఉన్నారు. దొంగచాటున అనుమతి పొందినట్టు తెలుస్తుందన్నారు. ఇది గిరిజనులకు, గిరిజన చట్టాలకు తుంగలో తొక్కుతుంటే పీసా చట్టం అయినా బలమైన చట్టానికి కాపాడాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజల పక్షాన ఉన్నట్టా లేనట్టా లేదా బినామీల పక్షం ఉన్నట్టా అని ప్రశ్నించారు. అసలు గిరిజన ప్రాంతంలో మైనింగ్ గ్రామ సభ తీర్మానం తప్పనిసరి. అది కూడా అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల మధ్య అందరి సమక్షంలో పంచాయతీ సెక్రెటరీ మరియు మండల ఎంపిడిఓ వారు అధికారికంగా నోటీసులు ఇచ్చి పిలిపించి గ్రామ సభ నిర్వహించాలని అన్నారు.   ఎస్టీ కమిషన్ అరకు పర్యటనలో మైనింగ్ మీద ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ఎందుకు స్పందించలేదు. అసలు st కమిషన్ ఎవరి గురించి ప్రజల కోసమా మైనింగ్ మాఫియా కోసం పీసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థే గిరిజన చట్టాలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల జనసేన నాయకులు గుజ్జల మంగళ కొర్రా ప్రవీణ్, గేమేల సన్యాసి రావు, కొర్రా రమేష్, దండుసేన నవీన్ కుమార్, వీరమహిళలు  రత్న ప్రియా, వాణి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com