Logo
Date of Publish : 30 November 2022, 4:31 pm
Editor : Sake Naresh

శిలాఫలకాలకే పరిమితం అయినా మినీ స్టేడియం : నిర్మాణం చేపట్టాలని సిద్దు ఆధ్వర్యంలో నిరసన

        కావలి ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు మినీ స్టేడియం నిర్మించాలని కోరుతూ జనసేన నాయకుడు సిద్దు ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలతో కలిసి మంగళవారం నాడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అన్ని చోట్ల మినీ స్టేడియం ఉందని క్రీడాకారులు ఎక్కువగా ఉన్న కావలి ప్రాంతంలో మినీ స్టేడియం లేదని అన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని వెంటనే ఆగి ఉన్న మినీ స్టేడియం పనులు ప్రారంభించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ కాపు,బలిజ అధ్యక్షులు మరియు జనసేన జిల్లా కార్యదర్శి తోట శేషయ్య, కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి మనోజ్, తోట సాయి, అలహరి ఫణి, కార్తీక్, జోషి, శ్రీహరి, ప్రమోద్ జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com