
కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మినీ లాక్ డౌన్ అమలు చేయాలని కోరారు ఈ సందర్భంగా జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, వెంకటేష్ షబ్బీర్ రవి మాట్లాడుతూ రెండో దశ కరోనా చాలా తీవ్రంగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో మినీ లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని కావున అధికారులు ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి కట్టడి లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు మినీ లాక్ డౌన్ అమలు చేయాలని కోరారు.