Logo
Date of Publish : 07 December 2021, 2:51 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన జనసైనికులు

    శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమీందారిపుట్టుగ చెందిన నాగుల హరికృష్ణ వారు ఉండే చోట అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదములో అతని రెండు కళ్ళు, అతని కుడి చెయ్యి దెబ్బతిన్నాయి. వీరు పేద కుటుంబానికి చెందినవారు. వీరి పరిస్థితిని  గమనించిన  జనసైనికులు అందరూ కలిసి 10000/- రూపాయలు మరియు నిత్యావసర సరుకులను జనసేన నాయకులు దాసరి రాజు గారి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ  పవన్ కళ్యాణ్ గారి సేవా స్పూర్తితో ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవడం ముఖ్య కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com