నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయం, శ్రీహరి నగర్, నెల్లూరులో నేను జనసేన కార్యకర్త అని చెప్పుకునే ఒక మానసిక స్థితి బాగా లేని సునీత అనే ఒక రోగికి సమాధానం చెబుతూ, జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు ఆలియా మరియు కోలా విజయ లక్ష్మి, రాధమ్మ ఆధ్వర్యంలో మీడియా మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మానసిక రోగి సునీత బోయ అని అన్నారు. వీధిన పోయే ప్రతి ఒక్కరూ గొడవ పెట్టుకునే తత్వం, జనసేనకు ఆపాదించడం అందరికీ పరిపాటి అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కేసులో బోయ సునీతకు సొంతం అన్నారు. నెల్లూరులో ఉన్నందుకు ఎంతో మందితో వాగ్వాదానికి దిగిన వైనమన్నారు. జనసేన పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి. జనసేన నాయకులు ఇంచార్జ్ ను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని… ఒళ్ళు పగలగొడతామని హెచ్చరించారు. మీడియా మిత్రులు కూడా వీరు ఇటువంటి వారిని ప్రోత్సహించ వద్దని కోరుతున్నామన్నారు. జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకులు ఇమేజ్ ని దెబ్బతీసేందుకే ఎవరో పన్నిన కుట్రని అన్నారు. పిచ్చి వారిపైన పోలీసులు సైతం కేసు పెట్టలేరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన నాయకులు అని జనసేన ఇన్చార్జి కించపరిచే విధంగా దుర్భాషలాడుతే సహించేది లేదంటూ ప్రెస్ మీట్ నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం వద్ద గొడవకు దిగిన అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆమె తీరును గమనిస్తున్న పోలీసువారికి ఆమె మానసిక పరిస్థితి బాగోలేదు అని ఒక స్థితికి వచ్చి స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు విజయలక్ష్మి, రాధమ్మ, కస్తూరి, సావిత్రి, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.