Logo
Date of Publish : 23 August 2022, 1:50 am
Editor : Sake Naresh

ఎమ్మిగనూరులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 67 వ పుట్టినరోజు వేడుకలు

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి అధ్యక్షుడు రాహుల్ సాగర్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ టాకీస్ నందు మెగాస్టార్ చిరంజీవి 67 వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్, లు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవిని వారి సేవలను కొనియాడారు. తన అభిమానులు అయితే నేమి సినీ రంగానికి సంబంధించిన ఆర్టిస్టులు అయితే నేమి అందర్నీ ఆదుకునేందుకు ముందువరుసలో చిరంజీవి ఉంటారని చిరంజీవి అభిమానులుగా ఆయన స్ఫూర్తితో సమాజానికి తమకు తోచిన విధంగా ఎంతోకొంత సహాయం పడాలని తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి తమ అభిమాన హీరో అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే కాలంలో మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో నటించబోయే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, చైతన్య, రసీదు, రాము, నరసింహ, గోవర్ధన్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com