Logo
Date of Publish : 23 August 2022, 2:52 am
Editor : Sake Naresh

ఆచంట నియోజకవర్గములో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

     ఆచంట, (జనస్వరం) : ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో డా పద్మభూషన్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వల్లూరు పెచ్చేట్టి వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నలు, స్వీట్స్, బిస్కెట్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరంజీవి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి ఈ రోజు సినీ ప్రపంచానికి రారాజుగా, సేవా అనే పదానికి మహారాజుగా, అన్ని తరాల యువతకు యువరాజుగా వెలుగొందుతున్నారని, ముఖ్యంగా చిరంజీవికి బాల బాలికలు అంటే అత్యంత ప్రేమ అని అందువలనే ఆయన పుట్టినరోజు వేడుకలు బాల బాలికల మధ్య జరుపుతున్నామని, బాల బాలికందరు కూడా బాగా చదువుకుని ప్రతీ ఒక్కరూ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఉమ్మడి పగో జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జనసేన నాయుకులు తోట ఆదినారాయణ, కడిమి ఉమా మహేశ్వరస్వామి, ఏడిద కాసు, మెగా ఫ్యామిలీ అభిమానులు పంపన శ్రీను, వెంకటేశ్వరావు, చిటకన సుబ్భారావు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com