Logo
Date of Publish : 30 December 2023, 10:48 pm
Editor : Sake Naresh

మెగా ఫాన్స్ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

      ఎమ్మిగనూర్ ( జనస్వరం ) :  తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సీఈఓ స్వామి నాయుడు గారి చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవకి మరో పేరు మెగా అభిమానులని ఏ వ్యక్తికి అయినా రక్త అవసరం అంటే స్పందించే గుణం మెగా అభిమానుల సొంతం అని తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ అభిమానులను సేవ వైపు నడిపిస్తూ సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచిన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి గారిది మరియు మెగా ఫ్యామిలీలోని అలాంటి మెగా కుటుంబానికి అభిమానులుగా ఉండడం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, రమేష్, హరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com