Logo
Date of Publish : 15 October 2023, 9:49 pm
Editor : Sake Naresh

మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా సాయి ధరంతేజ్ 37వ జన్మదిన వేడుకలు

       ఎమ్మిగనూరు ( జనస్వరం ) :  తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 37వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచితనాన్ని, మానవత్వాన్ని పెంచుతున్న సుప్రీం హీరో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే సేవా కార్యక్రమాలు అయితేనేమి సినిమాలు అయితేనేమి విజయం సాధించాలని కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లప్పుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, చైతన్య, శివ, రాము పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com