అవనిగడ్డ లో ” చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ” ప్రారంభించిన మెగా అభిమానులు మరియు జనసేన నాయకులు

చిరంజీవి

          ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ని మన అవనిగడ్డ లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వర రవికుమార్ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ అని రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పడం, అది ఉచితంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారు అంటే సేవా కార్యక్రమాలు చేసే అందరికీ ఆదర్శప్రాయం. ఈ ఆక్సిజన్ బ్యాంకు ఎంతో మంది ప్రాణాల్ని నిలబెడుతుంది అని CI గారు అన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి యువత కృష్ణా జిల్లా(తూర్పు) అధ్యక్షులు పద్యాల వెంకట ప్రసాదు(PVP) గారు, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు బాదర్ల లోలాక్షుడు, అప్పికట్ల తారక మస్తాన్, సీనియర్ అభిమానులు నున్న సుబ్బారావు, తోట ఆంజనేయులు, బచ్చు రఘునాథ్, వేణు, అవనిగడ్డ మరియు చల్లపల్లి చిరంజీవి యువత అధ్యక్షులు వసంత్, రంజింత్, విమల్, మణికంఠ, రోహిత్ మరియు జనసైనుకులు  మరియు  మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way