Logo
Date of Publish : 15 May 2022, 5:33 pm
Editor : Sake Naresh

కదిరి టౌన్ 34వ వార్డు నందు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం

       కదిరి ( జనస్వరం ) : కదిరి టౌన్ 34 వ వార్డు కమిటీ గురించి, వార్డు పరిధిలోని వీవర్స్ కాలనీ, పిల్లవంక కాలనీ, దేవనంద్ కాలనీ, వికలాంగుల కాలనీ, పార్థసారథి కాలనీ లో నెలకొన్న సమస్యలు రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, త్రాగునీరు, సరిగా లేక రాత్రిళ్లు పాములు ఇళ్ళలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కొరకు త్వరలోనే కార్యాచరణ రూపొందించి వాటిపై జనసేనపార్టీ తరుపున పోరాడతామని తెలియజేస్తున్నామని కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com