Logo
Date of Publish : 28 January 2021, 5:32 pm
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల గూర్చి కార్యకర్తలతో సమావేశం

                ఈరోజు త్వరలో జరగబోవు స్థానిక ఎన్నికలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో కలసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ, మర్రిపాడు మరియు అనంతసాగరం మండలాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి గారు మరియు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ గారు, స్థానిక జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com