Logo
Date of Publish : 17 January 2022, 4:56 pm
Editor : Sake Naresh

పాలకొండ నియోజకవర్గంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు

        శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం భామిని మండలంలో జనసేన కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. అందులో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు మన పార్టీ కి బలం అని అన్నారు. అందరూ కూడా ఒకే తాటిపై ఉండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు.  అలాగే ప్రస్తుత ఉన్న పొత్తులు పరిస్థితులపై పవన్ కళ్యాణ్ గారు నిర్ణయమే జనసేన నాయకులు, కార్యకర్తలు నిర్ణయం అవ్వాలని చెప్పారు.  పాతపట్నం ఇంచార్జ్ గేదెల చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తప్పులను సామాన్య ప్రజలకు తెలియజేస్తూ వారిని ఆలోచనా విధానాన్ని మార్చాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అందరూ జనసేన వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భం సత్తిబాబు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com