Logo
Date of Publish : 10 August 2023, 9:14 pm
Editor : Sake Naresh

క్యారెక్టర్ లేని మీరా చిరంజీవిని విమర్శించేది

      మదనపల్లి ( జనస్వరం ) : విశాఖపట్నంలో జరగబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అడ్డుకుంటే రాష్ట్ర అగ్నిగుండం అవుతుందని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం మైఫోర్స్ మహేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్యారెక్టర్ లేని అంబోతు అంబటి రాంబాబు, గట్కా కొడాలి నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకునే రోజా, క్యారెక్టర్ లేని అమరనాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, చిరంజీవి విమర్శించే స్దాయి మీది కాదని, చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఎంతో సహనంతో వున్నా అనవసరంగా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ సూచించారు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం ప్రభూత్వ పతనానికి నాంది అన్నారు. వైజాగ్ లో వారాహి యాత్ర అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. తాగి ఊగే రోజా‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‌ ఈ సమావేశంలో వీర మహిళలు మల్లిక, సునీత, శోభ, రూప, శ్రీనాథ్, రమణ, అప్సర్, సల్మాన్, దేవ, లక్ష్మీపతి, ప్రశాంత్, పవన్ తదితరాలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com