Logo
Date of Publish : 21 July 2021, 11:37 am
Editor : Sake Naresh

కంభంపాడు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలి అలాగే వాటర్ ట్యాంక్ లని త్వరతిగతిన శుభ్రం చేయాలి : జనసేన బాడీశ మురళీకృష్ణ

          కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో త్వరతిగతిన మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయాలి. అలాగే వాటర్ ట్యాంక్లోని నీటిని శాంపిల్ని సేకరించి తక్షణమే టెస్టింగ్కి పంపించాలని అదే విధంగా  గ్రామంలో ఉన్న అన్ని వాటర్ ట్యాంక్లను తక్షణమే శుభ్రపరచాలని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ అధికారులను కోరుతూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కంభంపాడు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ లోని నీరు త్రాగి కొందరు గ్రామస్తులుకు వాంతులు, విరోచనాలు తో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కావున అధికారులు త్వరతీగతిన చొరవ తీసుకొని ట్యాంక్ లోని నీరు శాంపిల్ ని సేకరించి టెస్టింగ్ కి పంపించాలని అదేవిదంగా గ్రామంలోని వాటర్ ట్యాంక్లు అన్నింటిని శుభ్రపరచాలని గ్రామం లో త్వరతీగతిన మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలనీ బాడీశ మురళీకృష్ణ అధికారులని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com