Logo
Date of Publish : 23 June 2022, 4:45 pm
Editor : Sake Naresh

విజయవాడ 48వ డివిజన్‌ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక 48వ డివిజన్‌ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ విలువలతో కూడిన రాజకీయ పార్టీ రూపుదిద్దినట్లు తెలిపారు. పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకునేలా జనసైనికులు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంయుక్త కార్యదర్శి ఎండీ సుభాని మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ అధినాయకుడు, నాయకులు తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని తెలిపారు. వారు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, విధేయతతో నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com