Logo
Date of Publish : 30 September 2023, 10:32 pm
Editor : Sake Naresh

హరిత విప్లవ జ్యోతి ఎమ్.ఎస్.స్వామినాథన్ ఆత్మకు శాంతి చేకూరాలి

    అనంతపురం ( జనస్వరం ) : హరిత విప్లవ జ్యోతి, దేశ 'ఆహార భద్రత' కీర్తి కిరీటి ఎమ్.ఎస్.స్వామినాథన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మరణం అంతులేని ఆవేదన కలిగించింది. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో స్వామినాథన్ గారు చేసిన విశేషమైన కృషి కోట్లాది మంది జీవితాలను మార్చి వేసింది, దేశానికి ఆహార భద్రతను కల్పించింది. ఆకలి నిర్మూలన ఆహార భద్రత లక్ష్యాల కోసం అహర్నిశలు పనిచేసిన గొప్ప దురంధరుడు స్వామినాథన్ గారని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com