Logo
Date of Publish : 12 February 2022, 9:15 am
Editor : Sake Naresh

మత్యకార అభ్యున్నతి యాత్ర విజయవంతం చేయాలి : మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ

    మండపేట, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్యకార కుటుంబాల సమస్యలు తెలుసుకునేందుకు ఈ నెల 20వ తేదీన నరసాపురంలో మత్యకార అభ్యున్నతి సభ నిర్వహించనున్నారని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ విజ్ఞప్తి చేసారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ సూర్యారావు పేట (లైట్ హౌస్) నుండి మత్యకార అభ్యున్నతి యాత్రను పార్టీ పి ఏ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పారంభిస్తారని తెలిపారు. 13,14 తేదీల్లో రెండు రోజులు పాటు ఈ యాత్రలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో భేటి కానున్నారని తెలిపారు. నియోజకవర్గ నలుమూలలా నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు విచ్చేసి ఘన స్వాగతం పలికి, ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు సూర్యాపేట నుండి యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. సోమవారం ఉదయం 9.00 గంటలకు కాకినాడ రూరల్ ప్రాంతం మహాలక్ష్మి నగర్ అర్చ్ దగ్గర నుండి మహాలక్ష్మి నగర్, డ్రైవర్స్ కాలనీ, పగడాల పేట ప్రాంతాల పర్యటన ఉంటుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com