నెల్లిమర్ల ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే మా నమ్మకం అని, జగన్ అంటే అమ్మకం అని రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార నేతలు బొమ్మిడి నాయకర్ మూగి శ్రీనివాసరావు అన్నారు. భోగాపురం మండలంలోని ముఖ్యాం పార్టీ ఇంచార్జి గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మత్స్యకారులను లోకం మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్యకారుల ఆత్మీయ సభలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార నేతలు అధికార పార్టీ అనుసరిస్తున్న దాష్టీ కంపై దుమ్మెత్తిపోశారు. వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒరిగింది ఏమి లేదని విమర్శించారు. బటన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మత్స్యకార భరోసా పథకంతో మత్స్యకారుల జీవితాలు మరింత అంధకారంలోకి నెట్టబడ్డాయని అన్నారు. మత్స్యకార బతుకుల్లో వెలుగులు నింపే ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి జనాభా ఉన్న మత్స్యకారుల సామాజిక వర్గాన్ని అధికార పార్టీ నేతలు ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారే తప్పా, మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. జనసేన పార్టీకి మద్దతు ఇస్తే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొన్ని వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న మహిళా పారిశ్రామిక వేత్త లోకం మాధవిపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యేకి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. నియోజకవర్గంలో మంచినీటిని కూడా ఇవ్వలేని ఇలాంటి బడ్డుకొండ లాంటి ఎమ్మేల్యేలు మనకు అవసరమా….. అని అన్నారు. అతని ఇంటి పేరులోనే ఉంది పెద్ద అక్రమాల అండగా ఉంటామన్నారు. అదేకాకుండా నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు కూడా మాధవిని గెలిపించి, వేత్తలు అసెంబ్లీకి ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నేతలు ఘంటశాల వెంకట లక్ష్మీ ప్రశాంతి, యువ నేతలు చీకటి మహేష్ మిరాకిల్ అధినేత లోకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ (బొమ్మిది నాయికర్, రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార మూగి శ్రీనివాసరావు అన్నారు. ఏ కులవృత్తుల వారికి లేని వికాస్ విభాగం చైర్మన్, నర్సాపురం నియోజక వర్గం:జనసేన అంక్షలు మత్స్యకారులకు మాత్రం ఎందుకు పెడుతున్నారని అన్నారు. రెండు నెలల వేట నిషేధ కాలంలో పరిహారం ఇవ్వాలని, కానీ ఈ ప్రభుత్వం రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుందని అన్నారు. తన మాయ మాటలతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం చైర్మన్ బొమ్మిడీ నాయకర్ ఆరోపించారు. చేపల వేట సమయంలో ప్రమాదవ శాత్తూ మరణిస్తే రూ.10లక్షలు నష్టం పరిహారం అందిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ ఎక్కడ అమలవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్నారు. మత్స్యకారులు జన సముద్రంలో మరణించిన ఏ ఒక్క మత్స్యకారుదులైనా సేన పార్టీని ఆదరించాలని పరిహారం అందజేసారా… అని ఆయన ప్రశ్నించారు. కావునా కోరారు. సొంత నిధులతో మత్స్యకార సోదరులు పెద్ద మనసుతో ఆలోచనా చేసి మత్స్యకార గ్రామాలకు తాగ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గాజు నీరు అందిస్తున్నానని తెలిపారు. గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర జనసేన పార్టీ మత్స్యకార మహిళా నేతలు వెంకట లక్ష్మి ప్రశాంతి, యువ నేతలు పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.20లక్షలు ఖర్చు చేస్తా: (లోకం మాధవి, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా నేను నియోజక వర్గంలో పర్యటిస్తు న్నాని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ మహిళా నాయకురాలు లోకం మాధవి ప్రభుత్వం చేయాల్సిన పనులను నేను చేస్తున్నానని తెలిపారు.