పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం జనసేన పార్టీ ప్రభంజనం సుష్ఠించబోతుందనేది ఖాయం అనిపిస్తుంది. పార్టీలో కి పలువురు చేరికతో రోజు రోజుకు పార్టీ బలం పుంచుకుంటుంది. ఉప్పాడ గ్రామం బర్మా కాలనీ, రామిశెట్టిపేట గల వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి సుమారుగా 100 మంది ముత్స్యకారులు సూరడా శ్రీను, మండల అధ్యక్షులు పట్టా శివ ఆధ్వర్యంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీ తీర్దం పుచ్చుకోవడం జరిగింది. వారికి శేషుకుమారి కండువాకప్పి శుభాకాంక్షలు తెయజేసారు. ఎన్నో ఏళ్లగా ముత్సకారులను ఏ రాజకీయ పార్టీ పట్టి౦చుకోలేదని, కాని జనసేన పార్టీ మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న తీరుకు పవన్ కళ్యాణ్ సిద్దంతాలు ఆశయసాధనకు ఆకర్షణీయమే పార్టీలో చేరికకు కారణమైయిందని వారు సందర్బవచుతంగా మీడియాలో వివరించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఇప్పటికే పలువురు పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఇక నుండి సీనియర్ నాయకులు సలహా మేరకు గ్రామ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని, గతంలో టీడీపీ పాలన ఇప్పుడు వైసిపి పాలన విధానం విసుగుచెంది జనసేన వైపు మళ్ళుతున్నారని అన్నారు. పంటలు నష్టం వాటిలిన కౌలు రైతును ప్రభుత్వం కన్నేత్తి చూడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు పవన్ కళ్యాణ్ మనసును కలచి వేసిందని, కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి కౌలు రైతు ల్ని ఆదుకోవడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో చేరిన ముత్స్రకారులు తలరాతలు రానున్న రోజుల్లో మార్పుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని, ప్రతిఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తుందని హామీచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మైన్ కరణం చిన్నారావు, యు.కొత్త పల్లిమండలం అధ్యక్షులు పట్టా శివ , సూరాడ శ్రీను, దొడ్డి దుర్గా ప్రసాద్, పుణ్య మంతుల సూర్యానారాణమూర్తి, మాజీ కౌంస్సిలర్ కర్రీ కాశి, గంగిరెడ్ల సూరిబాబు, యండ్రపు శ్రీనివాస్, సురాడ ప్రతాప్, మోస రాజు, మోస ప్రసద్, కొడ నాగరాజు, గంపల నాగబాబు, దాసరి కట్లా రాజు, బొందు చిన్న, వంకా అతమరావు, కరే కాసులు, కొవ్వురి కోదండ మైలపిల్లి రవి, వినుకొండ అమ్మజీ, తోట సతీష్, దుర్గాప్రసాద్, కసిరెడ్డి నాగేశ్వరరావు జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.