Logo
Date of Publish : 01 March 2021, 4:56 pm
Editor : Sake Naresh

విజయనగరంలో జోరందుకున్న జనసేన ప్రచారం

      కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయనగరంలో 42 వ డివిజన్ లో జనసేన పార్టీ బలపర్చిన కార్పొరేటర్ అభ్యర్థిని, త్యాడ కనక మహాలక్ష్మి కామాక్షినగర్ లో ఇంటిఇంటికీ ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆదరణ బాగుందని, ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ప్రజల్లోకి రాలేదని నా భర్త జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు గా, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడుగా, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజాల్లోనే ఉన్నామని, ఖచ్చితంగా ప్రజల ఆదరణ మాకు ఉంటుందని అన్నారు. జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు) మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలందరూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, సమయానికి పెన్షన్లు రావట్లేదని, ఇళ్ళు నిర్మాణం చేసుకుందామంటే ఇసుక దొరకట్లేదని, కాలువల నిర్మాణం, రోడ్లు సగం సగం పనులతో ప్రజలకు అవస్థలపాలు చేస్తున్నారని, కనీసం గత ఆరు మాసాలుగా వీధుల్లో బ్లీచింగ్ కూడా వేయట్లేదని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారన్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేన ,బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com