Logo
Date of Publish : 18 March 2022, 4:43 pm
Editor : Sake Naresh

రానున్న రోజుల్లో పల్నాడు నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు : గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

    గుంటూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనను అంతమొందించిడానికి జనసేన ఆవిర్భావ సభతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారని, రానున్న కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాని చెప్పారు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామం నుండి 25 మంది వైసిపి, టిడిపి పార్టీలు వీడి జిల్లా పార్టీ కార్యదర్శి అంబటి మల్లి, మండల పార్టీ అధ్యక్షులు దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పల్నాడు ప్రాంతంలో జనసేన బలంగా ఉందని, మరింత బలంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలన్నారు. వెనుకబడిన పల్నాడు అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, దాచేపల్లి అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, వేల్పుల చైత్యన్య, గురజాల నరసింహ రావు, శ్రీనివాసపురం కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com