నడుకూరు, ఏప్రిల్ 16 (జనస్వరం) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ నియోజక వర్గం నాయకుడు మత్స పుండరీకం ఆధ్వర్యంలో మాజీ BSF జవాన్ మత్స. వెంకట రమణ అధ్యక్షతన పాలకొండ నియోజక వర్గం జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కండువాలు వేసి నడుకూరు పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ బత్తుల సాయి కుమారి, 1.యజల పోలీస్, 6వార్డ్ మంతిని ఫకీరు నాయుడు, 7వార్డ్ తూముల ధనుంజయ నాయుడు, 8 వార్డ్ మత్స. జయలక్ష్మి ,9. వార్డ్ బౌరొతు లక్ష్మీ ,10. మజ్జి ముసలి నాయుడు వార్డ్ మెంబెర్స్ , మాజీ వార్డ్ మెంబెర్స్ మత్స. లక్ష్మీ, సాధు కసియ్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తుల అప్పల నాయుడు, బత్తుల భాస్కర రావు, లెంక రవికుమార్, యర్రపాత్రుని శ్రీనివాసరావు, బత్తుల భుజింగా రావు, మరియ వైస్సార్సీపీ నుండి 100 కుటుంబాలు మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యిందని ఈ ఎన్నికల్లో పాలకొండలో జనసేన పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జనసేన జాని, జనసేన పార్టీ వీరఘట్టం టౌన్ అధ్యక్షుడు సరిపల్లి అచ్చుత్ , కర్ణేన సాయి పవన్, నందివాడ పండు, మెడిద సందీప్, ఉదయాన చరణ్, దత్తి సంతోష్, బొత్స కార్తీక్, చుక్క భార్గవ, సూపర్ టైలర్, ఉదయాన శ్యామ్, తెలుగుదేశం నాయకులు వెలగడ శ్రీనివాసరావు, ఉదయాన ఉదయ్, కృష్ణ మూర్తి నాయుడు, ముంజేటి అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
One Response
*చీపురుపల్లి
తేదీ 18 .7 .2024*
చీపురుపల్లి నియోజకవర్గం మా ప్రియతమ జనసైనికులు కు వీర మహిళలుకు మరీ ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లకు నా యొక్క ముఖ్య విన్నపం ఈరోజు నుండి జనసేన పార్టీ నాలుగవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి లింకులు పంపించడం జరిగింది ఆ లింకులను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను
ఈ రోజున చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది
కావున ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అధిక సంఖ్యలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డు నుంచి కూడా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసే అత్యధిక సంఖ్యలో చీపురుపల్లి నియోజకవర్గం నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి మనందరం కూడా గౌరవ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మేరకు ఆదేశాల మేరకు మన పార్టీ బలోపేతం చేసే దిశగా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
ఇట్లు
*విసినిగిరి శ్రీనివాసరావు జనసేన పార్టీ ఇంచార్జ్ చీపురుపల్లి నియోజకవర్గం*