Logo
Date of Publish : 11 July 2022, 8:48 am
Editor : Sake Naresh

వైసీపీ, టీడీపీ నుంచి జనసేనపార్టీ లోకి భారీ చేరికలు

         పాయకరావుపేట (జనస్వరం): పాయకరావుపేట మండలం పాల్మన్ పేట పంచాయతీ పరిధిలో గల కొర్లయ్యపేట గ్రామం నుంచి వంక శివ ఆధ్వర్యంలో వైసిపి, టిడిపి పార్టీ నుంచి సుమారు 25 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ కొర్లయ్య గ్రామం నుంచి పార్టీ లో చేరిన కార్యకర్తలను అభినందించారు. వారికి ఏవిధమైన సహాయం కావలసి వచ్చిన నిరంతరం అందుబాటులో ఉంటు అండగా ఉంటానని వారికి బుజ్జి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లల రాజు, దొడ్డిపట్ల సూర్యచంద్ర, శివ, నల్లబాబు, జగన్నాథం, సురిబాబు, రమణ, బుజ్జి, సింహాచలం, తాతారావు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com