Logo
Date of Publish : 20 August 2022, 5:13 pm
Editor : Sake Naresh

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలంలో జనసేనపార్టీ లోకి భారీ చేరికలు

       చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ పంచాయితీకి చెందిన మురళి ఆహ్వానం మేరకు వారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది. మండల బీ.సి నాయకులు మురళి PRP పార్టీ నుండి ప్రజలకోసం తన గళాన్ని వినిపిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయంతో, జనసేన సభ్యత్వం నమోదు చేసుకొని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ స్పూర్తితో, చంద్రగిరి నాయకులు దేవర మనోహర పోరాటపటిమ నచ్చి పేరూరుజనసేనపార్టీలో పంచాయతీలోని దాదాపు 30 కుటుంబాల ప్రతినిధులు,  దళిత నాయకులు విజయ్ ఆయన అనుచరవర్గం స్వఛ్చందంగా, మురళి తరపున దేవర మనోహర సమక్షంలో  చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి పాల్గొన్నారు. అదే విధంగా వీరమహిళ ఆశా, వాకా మురళి, యువరాజ్, శేఖర్, కుమార్,  కిషోర్, స్థానిక జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com