Logo
Date of Publish : 07 March 2022, 5:25 pm
Editor : Sake Naresh

కొత్తవలస మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

    కొత్తవలస, (జనస్వరం) : శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో గల కొత్తవలస మండలంలో గల కొత్తవలసలో ఈ రోజు శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా 90 మందికి పైగా మహిళలు, యువకులు జనసేనపార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేనపార్టీలో చేరిన యువకులు, మహిళలు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేనపార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, ఇకపై తమవంతు జనసేనపార్టీకి నిరంతరం కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేనపార్టీ విజయనగరం జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ ఇలా యువకులు, మహిళలు చేరడం జనసేన పార్టీ మరింత బలం చేకూరుతుందని, ఇది జనసేన పార్టీకి శుభ సూచకమని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు వబ్బినా సత్తిబాబు, రవి కుమార్, మలవలస శ్రీను, జిల్లా నాయకులు లాలిశెట్టి రవితేజ, జిల్లా యువజన నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com