Logo
Date of Publish : 01 October 2020, 5:30 pm
Editor : Sake Naresh

ప్రపంచ వృద్దుల దినోత్సవం సందర్భంగా ఆళ్ళగడ్డలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

ప్రపంచ వృద్దుల దినోత్సవం సందర్భంగా ఆళ్ళగడ్డలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

              అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండలంలో  ఈ రోజు "ప్రపంచ వృద్దులదినోత్సవం" సందర్బంగా "నాగాయలంక మండల జనసేన" పార్టీ ఆధ్వర్యంలో "నాగాయలంక" లో ఉన్న వృద్దాశ్రమం లో 25కేజీల రైస్, నిత్యావసర సరుకులు అందచెయ్యడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమానికి తలశిల లీలామోనోహర్ గారి అధ్యక్షత వహించి జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపి,రాబోయే రోజులో జనసేన పార్టీకి తమ వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి బండ్రెడ్డి.మల్లిఖార్జున్, బొడ్డు. విజయ్, చిరుగోపి, చరణ్ అభిషేక్, రాయల్ తేజ నాయుడు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com