Logo
Date of Publish : 04 February 2021, 8:23 am
Editor : Sake Naresh

రాజోలులోని వివేకానంద మనో వికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసైనికులు

             రాజోలు నియోజకవర్గం పడమటి పాలెం గ్రామం జనసేన నాయకులు, ఆకుల సూర్య సుబ్రహ్మణ్య గణేష్ గారు వారి కుమారుడు చి.అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు లోని వివేకానంద మనో వికాస కేంద్రం లోని దివ్యాంగుల కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 5,000/రూ. విలువ చేసే నిత్యావసరాలు అభిరామ్ తాత గారు అయిన ఆకుల వెంకటేశ్వర రావు గారి చేతుల మీదుగా అంద చేశారు. సుబ్రహ్మణ్య గణేష్ గారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఇలాంటి సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జన సేన నాయకులు పంచదార చినబాబు, నరేష్, గిరి మొదలైన వారు పాల్గొన్నారు.
వీరికి మనో వికాస కేంద్రం ఫౌండర్ ఎం లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com