Logo
Date of Publish : 05 October 2023, 9:34 pm
Editor : Sake Naresh

వైసీపీ, టీడీపీ పార్టీల నుండి జనసేనపార్టీలోకి భారీ చేరికలు

    కొత్తపేట ( జనస్వరం ) : ఆలమూరు మండలం చొప్పెళ్ళ గ్రామంలో బుధవారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు నిర్వహించిన జనసేనకు అవకాశం అవకాశం ఇద్దాం.. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం.. ప్రచార కార్యక్రమం అనంతరం సాయంత్రంలో మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్యనారాయణ (సత్య) ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది‌. ఈ సమావేశంలో బండారు శ్రీనివాస్ తో కలిసి మండపేట నియోజకవర్గ ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి, టిడిపి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువత ఆయా పార్టీలను వీడి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోకి అహ్వనించడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com