Logo
Date of Publish : 20 November 2023, 9:25 pm
Editor : Sake Naresh

ఉప్పల్ లో జనసైనికుల ముమ్మర ప్రచారం

        ఉప్పల్ ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ బలపరిచిన బిజెపి ఎం‌ఎల్‌ఏ అభ్యర్థి N.V.V.S . ప్రభాకర్, కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి,  రోడ్ షోకు విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తమ మద్దతును తెలియజేశారు. అలాగే ఇంటింటికి వెళ్ళి అభ్యర్థి N.V.V.S . ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ  కో ఇంచార్జ్ శివ కార్తీక్, K శేషు, నాగరాజు, రాంబాబు, K నరేష్, శేఖర్, రామ్మోహన్, లలిత రాణి, మరియు జన సైనికులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com