Logo
Date of Publish : 01 October 2020, 5:13 pm
Editor : Sake Naresh

పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు జనసైనికుల రక్తదానం

పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు జనసైనికుల రక్తదానం

             ప్రాణదాత ఫౌండేషన్ మరియు సిక్కోలు యువశక్తి సంయుక్తంగా తలసీమియా పేసెంట్స్ కోసం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిభిరంలో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సభ్యులు పాల్గొని రక్తదానం చెయ్యడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గ్రూవ్ సభ్యలు మజ్జి భాస్కరరావు, పొట్నూరు రాజు, టెంక నవీన్, పొట్నూరి మురళి మరియు రాపాక సంతోష్ లకు మెమూంటో  సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ముఖ్య సభ్యలైనటువంటి ఫ్యాషన్ రెడీమేడ్ ప్రొప్రైటర్ పొట్నూరు రవిగారు మాట్లాడుతూ తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిభిరం నిర్వహించడం వలన గ్రూప్ సభ్యలం పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవాకార్యమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అలాగే రక్త కొరత ఎక్కడవుంటే అక్కడ పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సభ్యలు వెళ్లి రక్తదానం చేస్తారని ఇప్పటికే కొన్ని వేలమందికి రక్తదానం చెయ్యడం జరిగిందని అన్నారు. రక్త అవసరం ఉన్నవారు 9642331148, 7095040103 కు సంప్రదించగలరని తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com