Logo
Date of Publish : 30 May 2023, 4:27 pm
Editor : Sake Naresh

మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మర్రెడ్డి శ్రీనివాసరావు

            అనపర్తి ( జనస్వరం ) :  బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కడియల వీరబాబు మృతి చెందడం జరిగింది.  అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు పరామర్శించి వారి కుటుంబ పరిస్థితిని చూసి 5000 రూపాయలు మండల జనసైనికులు సమకూర్చిన పదివేల రూపాయలు, మొత్తం 15 వేల రూపాయలు వారి కుటుంబానికి అందించడం జరిగింది. జనసేన పార్టీ ఎప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిక్కవోలు అనపర్తి మండలల అధ్యక్షులు ఇందల వీరబాబు, ఎన్ ఆర్ కె ప్రసాద్ రెడ్డి ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు కర్రీ శ్రీను, పందలపాక గ్రామ శాఖ అధ్యక్షులు సిమ్మ మణికంఠ, శెట్టిబలిజ సంఘపెద్ద పుట్ట రాజు, నాని సిమ్మనూకరాజు, సిమ్మ సోదరులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com