Logo
Date of Publish : 28 March 2022, 4:42 pm
Editor : Sake Naresh

మార్కాపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో ‘ఇంటింటికి – జనసేన సిద్దాంతాలు’

     మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేనపార్టీ మార్కాపురం కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో ఆత్మీయసమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేనపార్టీ రాష్ట్ర ఐటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి మద్దెల సాయి మేఘన మాట్లాడుతూ జనసేనపార్టీ చేసిన కార్యక్రమలను ప్రచురించి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పూజ లక్ష్మీ, గుండెబొమ్మ శ్రీను, ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు, బీసా హరీష్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com