Logo
Date of Publish : 06 November 2021, 8:29 am
Editor : Sake Naresh

జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యములో పార్టీలోకి పలువురు యువకులు చేరిక

    విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నంలో 81వ వార్డులో  విద్యావేత్త చరకం పార్వతి గారు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనపార్టీలో చేరినట్టు పార్వతి తెలిపారు. 81వార్డులో విద్యావేత్తగా తనకు జనంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని ఆ వార్డు  ప్రజల సమస్యలపై అవగాహన ఉందని వారికి సేవచేయడానికి సిద్దమై, జీవీఎంసీ ఉపఎన్నికలలో పోటే చేయుచున్నాను అన్నారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలే తనను గెలిపిస్తాయని ధీమావ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం పార్టీ నేత పందిరి శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్వతీతో పాటు యువకులు 20 మందికి పైగా పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వన్నెంరెడ్డి సతీష్‌ కుమార్‌, బీసెట్టి గోపికృష్ణ, గరికిన రవి, మూగి శ్రీనివాస్, యర్రంశెట్టి సురేష్‌ కుమార్‌, తేతల వీరేంద్ర రెడ్డి జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com