Logo
Date of Publish : 20 October 2022, 3:16 pm
Editor : Sake Naresh

గుంటూరులో పలువురు మహిళలు జనసేనపార్టీలోకి చేరిక

      గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మహిళా కోఆర్డినేటర్ పార్వతీ నాయుడు సమక్షంలో పప్పుల వరలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు వీర మహిళలు నూతనంగా పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేనపార్టీ రోజు రోజుకీ ప్రజల ఆదరణ పొందుతుంది అని అనటానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పప్పుల వరలక్ష్మికి అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మా పార్టీకి వీరమహిళలే వెన్నెముకగా ఉండి పార్టీని ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. జనసేనపార్టీ ఎలాంటి పిలుపునిచ్చిన ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే వీర మహిళలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్ తరాలకు మా వీరమహిళలు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని గర్వంగా చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుగా అడపా మాణిక్యాల రావు, నాగదాసు రామచంద్ర ప్రసాద్, కార్పొరేటర్ పద్మావతి, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com