Logo
Date of Publish : 15 October 2023, 11:02 pm
Editor : Sake Naresh

కదిరి జనసేన పార్టీలో పలువురు చేరిక

     కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ కు చెందిన పలువురు జనసేన పార్టీ సిద్ధాంతాలు, అద్యక్షులు పవన్ కళ్యాణ్  వ్యక్తిత్వం, ఆయన ప్రజల కోసం పరితపించే మనస్తత్వం నచ్చి పార్టీలో చేరారు. వారికి ఇంచార్జీ భైరవ ప్రసాదు, టౌన్ అధ్యక్షుడు చలపతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారూ మాట్లాడుతూ జనసెన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో లోకేష్, పవన్ కుమార్, సునీల్, నిరంజన్, రమణ, చైతూ, బాబూ, కుమార్ తదతరులు చేరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవీంద్ర, ఆశ్వర్త కుమార్, నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్, టౌన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులు అంజిబాబు, ప్రతాప్, కార్యదర్శి నాగమణి, రాజేంద్ర ప్రసాద్, శ్రీనాథ్, భాస్కర,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com