Logo
Date of Publish : 13 February 2024, 10:49 pm
Editor : Sake Naresh

బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో పలువురు చేరిక

   తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జి బోలిశెట్టి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పుల్లయ్య గూడెం బీసీ కమ్యూనిటీ గంగిరెడ్ల సంఘానికి చెందిన చింతల కొండయ్య( గంగిరెడ్ల సంఘ రాష్ట్ర కమిటీ మెంబెర్ ) ప్రెసిడెంట్ ఆవుల కొండయ్య, అడ్డగర్ల సురేష్ అధ్యర్యంలో సుమారు వందమంది వైయస్సార్సీపీ కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గంగిరెడ్ల mbc పథకం కింద ఒక్కొక్కరికి 30 వేల రూపాయల లోన్లు ఇచ్చేవారని దాన్ని అమలు చేయడం మానేసి మా బిసిలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కి సిగ్గులేదా అని అడుగుతున్నాను. ఈ ఊరికి రోడ్లు లేవు డ్రైనేజి లు లేవు ఇటువంటి వైస్సార్సీపీ పార్టీ ని ప్రజలు తెరస్కరిస్తున్నారని జనసేన పార్టీ ని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎంత దోచుకుంటున్నారో తాడేపల్లిగూడెం ప్రజలే చెబుతున్నారని ఎదురు తిరిగితే కేసులు పెట్టించే ఇటువంటి మనిషి మనకు అవసరమా ఎర్రచందనం, మట్టి, ఇసుక దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు.. అనంతరం తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో పల్లేపోరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ప్రసాద్ మరియు జగ్గన్నపేట, తాడేపల్లిగూడెం జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com