Logo
Date of Publish : 07 August 2022, 4:35 pm
Editor : Sake Naresh

సంతపేట 50వ డివిజన్ లో పలువురు జనసేన పార్టీలోకి చేరిక

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గము 50వ డివిజన్ సంతపేటలోని పలువురు సుబ్బు ఆధ్వర్యంలో అలేఖ్య, రాము, పద్మ తదితరులు జనసేన పార్టీలోకి చేరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్, సిటీ ఇంఛార్జ్ సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ డివిజన్ నుంచి ఎక్కువ శాతం ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఓట్లు ఓట్లు వచ్చిన సంగతి గుర్తు చేసుకుని రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా జనసేన పార్టీ విధివిధానాలను కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు పనిచేయాలని జిల్లా అధ్యక్షులు కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com