Search
Close this search box.
Search
Close this search box.

తిరువూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి పలువురు చేరిక

     తిరువూరు, (జనస్వరం) : ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం లో విస్సన్నపేట మండల అధ్యక్షులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో విస్సన్నపేట పంచాయతీ నుండి రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, పెన్నా కృష్ణ కో- ఆర్డినేటర్ రావి సౌజన్య సమక్షంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి 60 కుటుంబాలు జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మానాబోలు శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గ నాయకులు, విస్సన్నపేట మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way