Logo
Date of Publish : 01 June 2023, 3:40 pm
Editor : Sake Naresh

భగత్ సింగ్ కాలనీ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మనుక్రాంత్ రెడ్డి

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ నందు ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు కుటుంబాలను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలల క్రితమే ప్రభుత్వాన్ని తాము హెచ్చరించామని కానీ చర్యలు తీసుకోలేదని అందువల్ల ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా ఆయన పేర్కొన్నారు. తదనంతరం నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమని ఇకనైనా అధికారులు నిద్ర మేల్కొని ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, శ్రీకాంత్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com