Logo
Date of Publish : 27 November 2020, 7:01 am
Editor : Sake Naresh

నివర్ తుఫాన్ లో చిక్కుకున్న ప్రయాణీకులకు సహాకారం అందిస్తున్న మనుబోలు జనసైనికులు

నివర్ తుఫాన్ లో చిక్కుకున్న ప్రయాణీకులకు సహాకారం అందిస్తున్న మనుబోలు జనసైనికులు

                   నెల్లూరు జిల్లా, గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హైవేపైకి మరియు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నివర్ తుఫాను కారణంగా వరద నీళ్లు రావడంతో వాహనాలు రహదారిపై వచ్చి ఎక్కడికక్కడ ఆగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన జనసైనికులు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ లు మరియు వాటర్ బాటిళ్లు అందజేయడం జరిగింది. అలాగే నివర్ తుఫాన్ కారణంగా గూడూరు మనుబోలు మధ్య జాతీయరహదారి-5 పై వరదప్రభావం వలన నిలిచిపోయిన బస్సుల్లోని చిన్న పిల్లలకు,పెద్దలకు మరియు లారీ డ్రైవర్లను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నెల్లూరు జిల్లా,మనుబోలు జనసైనికుల ఆధ్వర్యంలో టిఫిన్,బిస్కెట్ ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు అందజేశారు. ఇంతటి విపత్కర సమయంలో కూడా జనసైనికులు చేస్తున్న సేవా భావానికి అక్కడ ఉన్న ప్రయాణికులు అభినందించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com