Logo
Date of Publish : 08 April 2023, 4:18 pm
Editor : Sake Naresh

మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మంజునాథ్ గౌడ

      రాయదుర్గం ( జనస్వరం ) : రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలంలోని హనకనహళ్ గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు హరిజన తిప్పేస్వామి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించడం జరిగింది. సమాచారం తెలుసుకొన్న నియోజక ఇంచార్జి  మంజునాథ్ గౌడ హనకనహళ్ కు చేరుకొని తిప్పేస్వామికి మృతదేహానికి పూలహారం వేసి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అలాగే తిప్పేస్వామి సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతనికి మెరుగైన వైద్యం అందిస్తామని మాటఇవ్వడం జరిగింది. మండల కన్వీనర్ రవికుమార్, బెళుగుప్ప మండల కన్వీనర్ సుదీర్, చంద్ర తిప్పయ్య, నాని, మనోజ్, విజయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com