Logo
Date of Publish : 06 September 2023, 9:27 pm
Editor : Sake Naresh

అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ సూత్రాలు బహూకరణ

        పాలకొల్లు ( జనస్వరం ) : పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనపరెడ్డి లక్ష్మీనారాయణ దినసరి కూలీ వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. కొన్ని రోజుల క్రితం పని చేస్తూ భవనం 3 అంతస్తుల పై నుండి కింద పడి దురదృష్టవశాత్తు మంచానికకే పరిమితం అయ్యారు. ఆయన కుమార్తె యజ్ఞశ్రీకి ఈ మధ్యనే వివాహం నిశ్చమైంది. ఇంటి పెద్ద మంచానికె పరిమితం కావడంతో కుటుంభం జీవనం కూడా కష్టతరంగా మారింది. కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అని అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ను సహాయం కోరగా వారి పెళ్లికి కావలసిన రూ. 25,000 విలువైన మంగళసూత్రాలు చేగొండి హరి రామ జోగయ్య గారి చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నంశెట్టి గోవర్ధన్, అనంతపల్లి సతీష్, యింటి శరణ్ బాబు, పామర్తి బాలు, గమ్మిడి మహేష్, నాగసాయి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com