సరుబుజ్జిలి ( జనస్వరం ) : మండల నాయకులు, సలహాలు వారి సూచనలు మేరకు మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్ మోహన్ రావు గారు పర్యవేక్షణలో ప్రతిఒక్కరి అభిప్రాయాలు తీసుకొని మండల కమిటీలు గురుంచి & బూత్ కమిటీలు గురుంచి & మండలంలో భవిష్యత్తు కార్యచరణ & ప్రజా సమస్యల పైన ఇంకొన్ని కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే గతంలో గల అనుభవాలు పరిశీలించి జనసేన నాయకులు సలహాలు పరిధిలోకి తీసుకొని గౌరవనీయులు పేడాడ రామ్ మోహన్ గారు సూచనలు మేరకు జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా అతి త్వరలో మండల కమిటీలు, బూతు కమిటీలు, మరియు మండలంలో పార్టీ కార్యక్రమాల కార్యచరణ తెలియజేయడం జరుగుతుందాని మండల అధ్యక్షులు పైడి మురళీ మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో మండల నాయకులు సింగపూర్ ఉమామహేశ్వరరావు, బొంగు అన్నంనాయుడు, పేడాడ రమణ, తోట సునీత, గొల్లపల్లి శ్రీధర్, సంఘంశెట్టి తేజేశ్వరరావు, మురాల విన్నారావు, కెల్లీ అప్పలరాజు, సత్తివాడ రామకృష్ణ, తులగపు ధనుంజయ్ రావు, గదిల రాజు, దాసరి అది, బడద ఎర్రంనాయుడు, B జాని, G కళ్యాణ్ కుమార్, G రాజుకుమర్, మూడాడ్ల సత్యనారాయణ, మూడాడ్ల లోకేశ్వరరావు, k రజిత కుమార్, జోషప్, P హేమ సుందర్, గౌరినాయుడు, మూడాడ్ల పార్వతీశం, A పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com