Logo
Date of Publish : 01 July 2022, 1:15 am
Editor : Sake Naresh

అవుకు జనసేన నాయకులు ఆధ్వర్యంలో మన ఊరు – మన బడి కార్యక్రమం

     అవుకు, (జనస్వరం) : అవుకు మండలంలో ఈరోజు జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ ఆధ్వర్యంలో విద్య మా హక్కు - అందరూ చదవాలి అందరూ ఎదగాలి నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా మానేసిన కుటుంబాల దగ్గరకు వెళ్లి చదువుకుంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేశారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద విద్యా ప్రాధాన్యత గురించి నినాదాలు చేశారు. అవుకు మండలంలోని విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిం2ఏహాద్రి, ఓబులేసు , మనోహర్, వంశీ, రమణ, రత్నాకర్, మాధవ్, మల్లికార్జున తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com