Logo
Date of Publish : 02 December 2020, 5:45 pm
Editor : Sake Naresh

భీమిలిలో ” మన జనసేన – మన కుటుంబం ” కార్యక్రమం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో ప్రారంభం

భీమిలిలో " మన జనసేన - మన కుటుంబం " కార్యక్రమం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో ప్రారంభం

                  భీమిలిలో " మన జనసేన - మన కుటుంబం " కార్యక్రమం ఘనంగా జనసేన పార్టీ ప్రారంభించింది. డా. సందీప్‌ పంచకర్ల గారి ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రతీ కుటుంబానికి జనసేన పార్టీ స్థాపనకు గల కారణాలు, సిద్ధాంతాలు, పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలు తెలిపి స్థానిక నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేసి వాళ్ళని బలపరిచే కార్యక్రమమే "మన జనసేన- మన కుటుంబం”. ఇందులో భాగంగా డా సందీప్‌ పంచకర్ల గారు మరియు భీమిలి నియోజకవర్గ నాయకులు ప్రతీ వార్డు, మండలాల్లో కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పార్టీ సిద్దాంతాలు, పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలు వారికి వివరిస్తారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు శ్రీ బీ వి క్రిష్ణయ్య గారు, 6వ వార్డ్‌ అభ్యర్ది పోతిన అనురాధ గారు, 7వ వార్డ్‌ అభ్యర్ది నాగొతి అమరావతి గారు, 8వ వార్డ్‌ అభ్యర్ది శాఖరి శ్రీనివాస్‌ (శ్రీను బాబు) గారు, జనసేన నాయకులు నాయుడు గారు, వీర మహిళ దేవి కుబిరెడ్డి గారు, నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com