విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమలో భాగంగా పాత రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. 56 డివిజన్ పాత రాజరాజేశ్వరి పేట మహంకాళి గుడి వెనక రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రైనేజ్, సప్ట సమస్యల పై ఎన్నిసార్లు చెప్పినా అధికార ysrcp పార్టీ వారు గానీ అధికారులు గానీ పరిష్కార దిశగా స్పందించడం లేదని జనసేన పార్టీ పచ్చిమ నియోజక వర్గ ఇంచార్గ్ పోతిన వెంకట మహేష్ కు తెలియజేసినారు. కరెంటు చార్జీల భారం విపరీతంగా ఉందని బిల్లులు రెండింతలు వస్తున్నాయని చెల్లించడానికి చాలా కష్టంగా ఉందని మహిళలు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచినారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షాహినా, జగదీష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com